My Salutations To Mother India, President RamNath Kovind last address to nation at end of term

నేను రాష్ట్రపతిగా పనిచేసిన ఈ ఐదేళ్ల కాలంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. అందరూ నన్ను ఆశీర్వదించారు. మూలాలతో అనుబంధం కొనసాగించడం భారతీయ సంప్రదాయం ప్రత్యేకత. యువత ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. తమ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుబంధం కొనసాగించాలి' అని రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.

#Ramnathkovind
#PresidentFarewellspeech
#PresidentofIndia
#PMmodi
#National